* ఢిల్లీ: ఈ రోజు సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ.. ప్రధాని మోడీ అధ్యక్షతన జరగనున్న కేబినెట్ సమావేశం.. * అమరావతి : ఇవాళ వైసీపీ ఆధ్వర్యంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు.. 175 నియోజకవర్గాల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాలతో కలసి నిరసన ర్యాలీలు చేపట్టనున్న వైసీపీ శ్రేణులు.. అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలో పాల్గొననున్న వైసీపీ ముఖ్య నేతలు.. * కాకినాడ: నేడు సామర్లకోట మున్సిపల్…