Trump 2.0 Cabinet: డొనాల్డ్ ట్రంప్ గెలిచిన తర్వాత అతడి క్యాబినెట్ ఎలా ఉంటుందని ప్రపంచ దేశాల్లో ఆసక్తి నెలకొంది. అయితే, ప్రస్తుతం ఉన్న పరిణామాలను బట్టి చూస్తే ట్రంప్ తన క్యాబినెట్‌లో ఇండియాకు గట్టి మద్దతుదారులుగా, చైనా వ్యతిరేకులుగా ఉన్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ పరిణామాలు భారత్-అమెరికా మధ్య ఆశాజనక సంబంధాలను సూచిస్తున్నాయి. మార్కో రుబియో – మైక్ వాల్ట్జ్: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ)గా మైక్ వాల్ట్జ్‌ని ఎంపిక చేయడం, విదేశాంగ మంత్రిగా…