చాలా మంది రైలు ప్రయాణం సౌకర్యంగా ఉంటుందని అందరు దాన్ని ఎంపిక చేస్తారు.. రోజుకు మన దేశావ్యాప్తంగా కోట్ల మంది ప్రయాణిస్తూన్నారు.. టికెట్ దొరికిందా, సీటు ఉందా లేదా అని మాత్రమే రైలు ఎక్కెటప్పుడు, దిగేటప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెప్తూనే ఉంటారు.. కానీ కొందరు మాత్రం ఎక్కడో చోట పొరపాటు చేస్తారు.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.. రైలు కదులుతున్న సమయంలో ఎక్కడం, దిగడం చెయ్యొద్దని పదే పదే చెప్తున్నా కొందరు మాత్రం ఎమౌతుందని అనుకుంటారు..…
భారతీయ రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. దూర ప్రయాణాలు చేసేవారి కోసం వెస్ట్రన్ రైల్వే వినూత్న పథకం తెరమీదకు తెచ్చింది. డిస్పోజబుల్ బెడ్ రోల్ అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు 150 రూపాయలు చెల్లిస్తే ఈసదుపాయం పొందవచ్చు. ఈ డిస్పోజబుల్ బెడ్ రోల్ ప్యాకేజీలో 7 రకాల వస్తువులు ప్రయాణికులకు లభిస్తాయి.1.డిస్పోజబుల్ బెడ్ షీట్ 12, డిస్పోజబుల్ బ్లాంకెట్ (గ్రే, బ్లూ కలర్)1 డిస్పోజబుల్ పిల్లో కవర్1 డిస్పోజబుల్ పిల్లో డిస్పోజబుల్ బ్లాంకెట్ మూడు…