Home
West Indies
West Indies News
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
Highest Successful T20I Run Chases List in T20: భారత్‌పై వెస్టిండీస్ చారిత్రక విజయాన్ని నమోదు చేసింది. శుక్రవారం రాత్రి రాంచీ వేదికగా జరిగిన రెండో టీ20లో కెప్టెన్ షాయ్ హోప్ (102) అజేయ శతకంతో చెలరేగడంతో కరీబియన్ జట్టు ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 250 పరుగుల భారీ లక్ష్యాన్ని వెస్టిండీస్ 18.3 ఓవర్లలోనే ఛేదించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమమైంది. టీమిండియా భారీ… -
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
IND vs WI: ఆసియా గేమ్స్‌లో స్వర్ణ పతకం సాధించిన మూడు రోజులకే టీమిండియా మరో టీ20 సిరీస్‌కు సిద్ధమైంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ నేడు లక్నోలోని బీఆర్ఎస్ఏబీవీ ఏకానా క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది. నిస్షిన్లో జరిగిన ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన భారత్.. పూర్తయిన టీ20 మ్యాచ్‌ల్లో వరుసగా తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు అదే జోరును వెస్టిండీస్‌పై కూడా… -
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
India vs West Indies 2nd ODI: వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో టీమిండియా కీలక పోరుకు సిద్ధమైంది. తొలి వన్డేలో ఘన విజయం సాధించి 1-0 ఆధిక్యంలో నిలిచిన భారత జట్టు.. గువహతి వేదికగా బుధవారం జరగనున్న రెండో వన్డేలోనూ గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకొనేందుకు భరత్ కన్నేసింది. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ సెంచరీలతో… -
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
Rohit Sharma Records: భారత్, వెస్టిండీస్ మధ్య వన్డే సిరీస్ సెప్టెంబర్ 27 నుంచి ప్రారంభం కానుంది. తిరువనంతపురంలో జరిగే తొలి వన్డేలో టీమిండియా బరిలోకి దిగనుంది. ఆ తర్వాత సెప్టెంబర్ 30న గువాహటి, అక్టోబర్ 3న ముల్లన్‌పూర్‌లో వన్డేలు జరగనున్నాయి. అయితే ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌పై అందరి దృష్టి నెలకొంది. ఇందులో ముఖ్యంగా 39 ఏళ్ల రోహిత్ శర్మకు ఇప్పటికే వన్డే క్రికెట్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక… -
2027 ODI World Cup: ప్రపంచ కప్‌కు పసికూన నేరుగా అర్హత.. రెండుసార్లు ఛాంపియన్‌కు బిగ్ షాక్!
Afghanistan Qualify for 2027 ODI World Cup: 2027 వన్డే ప్రపంచ కప్‌కు పసికూన అఫ్గానిస్థాన్ నేరుగా అర్హత సాధించింది. ఐర్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 3 వికెట్ల తేడాతో విజయం సాధించడంతో.. అఫ్గాన్ మెగా టోర్నీలో తమ స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్‌లో స్టార్ స్పిన్నర్ రషీద్ ఖాన్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో కీలకంగా నిలిచాడు. బంతితో మూడు వికెట్లు తీసి, బ్యాటింగ్‌లో (43 బంతుల్లో అజేయంగా 37 పరుగులు) కీలక సమయంలో అజేయ… -
Pak vs WI: వెస్టిండీస్‌పై బాబర్ సేన భారీ విజయం.! WTC పాయింట్ల పట్టికలో మార్పులు.!
Pak vs WI: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27లో పాకిస్థాన్ జట్టు కీలక విజయాన్ని నమోదు చేసింది. వెస్టిండీస్‌తో జరిగిన రెండు టెస్టుల సిరీస్‌లో రెండో మ్యాచ్‌ను 8 వికెట్ల తేడాతో గెలిచింది పాకిస్థాన్. దీనితో పాక్ WTC పాయింట్ల పట్టికలో ఒక స్థానం మెరుగుపర్చుకుంది. తొలి టెస్టులో ఓటమి పాలైన తర్వాత పట్టికలో చివరి స్థానానికి చేరుకున్న పాకిస్థాన్, ఈ విజయంతో తిరిగి 8వ స్థానానికి చేరుకుంది. రెండో టెస్టు విజయంతో పాకిస్థాన్ ఇప్పటివరకు… -
WI vs PAK: వెస్టిండీస్ ఘన విజయం.. WTC పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయిన పాకిస్థాన్.!
WI vs PAK: వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్‌కు ఘోర పరాభవం ఎదురైంది. ట్రినిడాడ్‌లోని టరౌబాలో జరిగిన ఈ మ్యాచ్‌లో వెస్టిండీస్ 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. నాలుగు రోజుల్లోనే ముగిసిన ఈ మ్యాచ్ ఫలితంతో ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) 2025-27 పాయింట్ల పట్టికలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ విజయంతో వెస్టిండీస్ అట్టడుగు స్థానం నుంచి బయటపడగా.. పాకిస్థాన్ చివరి స్థానానికి పడిపోయింది. తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్… -
Justin Greaves: టెస్ట్ చరిత్రలో అరుదైన రికార్డు.. ఒక్క పరుగు ఇవ్వకుండా 5 వికెట్లు నేలకూల్చిన వెస్టిండీస్ పేసర్.!
Justin Greaves: వెస్టిండీస్, పాకిస్థాన్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో మూడో రోజు వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ అద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ 311 పరుగులు చేయగా.. పాకిస్థాన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 282 పరుగులకే ఆలౌటైంది. ఒక దశలో భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తున్న పాకిస్థాన్‌ను జస్టిన్ గ్రీవ్స్ తన చారిత్రాత్మక స్పెల్‌తో కుప్పకూల్చాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి పాకిస్థాన్ 3 వికెట్ల నష్టానికి… -
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్‌డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ సోబర్స్(89) కన్నుమూశారు. మరో 10 రోజుల్లో 90వ సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న తరుణంలో తుదిశ్వాస విడిచారు. -
T20 World Cup Fastest Fifties: టీ20 వరల్డ్‌కప్‌లలో ‘యువరాజ్’ సింగ్.. ఆల్ టీమ్స్ ఫాస్టెస్ట్ ఫిఫ్టీస్ లిస్ట్ ఇదే!
T20 World Cup Fastest Fifties List: టీ20 ప్రపంచకప్ 2026లో కరీబియన్ స్టార్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మయర్ సంచలన ప్రదర్శనతో చరిత్ర సృష్టించాడు. సూపర్-8లో భాగంగా సోమవారం ముంబైలో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 19 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేశాడు. దాంతో టీ20 ప్రపంచకప్ టోర్నీ చరిత్రలో వెస్టిండీస్ తరఫున అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. హెట్మయర్ దూకుడు ఇన్నింగ్స్ కారణంగా వెస్టిండీస్ జట్టు భారీ తేడాతో గెలిచి.. గ్రూప్-1 నుంచి…
తాజావార్తలు
-
Smriti Mandhana: బాలల హక్కుల కోసం స్మృతి మంధాన ముందడుగు.. ఆహ్వానించిన సచిన్ టెండూల్కర్..
-
Pakistan: పాకిస్తాన్లో అరాచక పాలన.. ఖైబర్ ఫఖ్తుంఖ్వాలో ఎమర్జెన్సీ.!
-
Rajinikanth: బాషా 2.. పేట 2 వద్దని.. జైలర్ 2కి తలైవా ఎందుకు ఒప్పుకున్నారు?
-
Indigo : పవర్ బ్యాంక్‌లో మంటలు.. శంషాబాద్‌లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
-
Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
ట్రెండింగ్
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..