Four West Indies Players Retirements: వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు భారీ షాక్. ఒకేసారి నలుగురు మహిళా స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ఇచ్చారు. అనిసా మొహమ్మద్, షకేరా సెల్మాన్, కైసియా నైట్ మరియు కిషోనా నైట్‌లు గురువారం అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఈ విషయాన్ని వెస్టిండీస్ బోర్డు ధృవీకరించింది. ఈ నలుగురు వెస్టిండీస్ తరఫున అద్భుతమైన కెరీర్‌లను కలిగి ఉన్నారు. వీరు విండీస్ మహిళా జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించారు. అంతేకాదు భారతదేశంలో జరిగిన…