New Zealand Women in T20 World Cup 2024 Final: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్‌లో న్యూజిలాండ్ అడుగుపెట్టింది. శుక్రవారం షార్జా వేదికగా హోరాహోరీగా సాగిన రెండో సెమీఫైనల్లో మాజీ చాంపియన్ వెస్టిండీస్‌పై కివీస్ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో ప్రపంచకప్‌లో 14 ఏళ్ల విరామం తర్వాత కివీస్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూజిలాండ్ 2009, 2010లలో ఫైనల్‌కు వెళ్లి రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఇప్పటికే ఫైనల్‌కు దక్షిణాఫ్రికా చేరుకోవడంతో.. ఈసారి మహిళల…
New Zealand Eliminate Form T20 World Cup 2024: ఆతిథ్య వెస్టిండీస్ అద్భుత ప్రదర్శనను కొనసాగిస్తూ.. టీ20 ప్రపంచకప్ 2024 సూపర్ 8కు దూసుకెళ్లింది. బ్రియాన్ లారా స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గెలుపుతో సూపర్ 8కు అర్హత సాధించింది. 150 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 136 పరుగులకే పరిమితమవ్వడంతో విండీస్ 13 రన్స్ తేడాతో గెలుపొందింది. వరుసగా రెండు ఓటములతో కివీస్ సూపర్ 8 అవకాశాలను…