Home
West Indies Cricket Team
West Indies Cricket Team News
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
Ind vs WI 5th T20: బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో భారత్- వెస్టిండీస్ మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లోని ఐదవ మ్యాచ్ కాసేపట్లో ప్రారంభం కానుంది. వర్షం ఆగిన తర్వాత, టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు కెప్టెన్ షాయ్ హోప్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. భారత్ మొదట బ్యాటింగ్ చేస్తుంది. శ్రేయస్ అయ్యర్ జట్టులో రెండు మార్పులు చేశాడు. భువనేశ్వర్ కుమార్ నాలుగేళ్ల తర్వాత జట్టులోకి తిరిగి వచ్చాడు. శివమ్ దూబే కూడా తుది… -
IND vs WI 5th T20: నేడే భారత్ vs వెస్టిండీస్ డిసైడర్ మ్యాచ్.. అభిషేక్‌కి షాక్.. బుడ్డోడికి గుడ్‌న్యూస్! ప్లేయింగ్ 11 ఇదే?
IND vs WI 5th T20: నేడు బెంగళూరులోని చిన్నస్వామి ఎం.స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య ఐదో, నిర్ణయాత్మక టీ20 జరుగనుంది. ఈ సిరీస్ ప్రస్తుతం 2-2తో సమంగా ఉత్కంఠభరితంగా సాగుతోంది. హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఏకంగా 247 పరుగులు బాదిన వెస్టిండీస్ బ్యాటింగ్ దళం ప్రస్తుతం ఫామ్‌లో ఉంది. మరోవైపు మన బౌలర్లు మాత్రం నిలకడలేమితో ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా నాలుగో మ్యాచ్‌లో మయాంక్ యాదవ్, అర్షదీప్ సింగ్ ఇద్దరూ చెరో 52 పరుగులు సమర్పించుకోవడం… -
Jasprit Bumrah: బుమ్రా లాంటి బౌలర్ మళ్లీ దొరకడు.. ప్రత్యామ్నాయం లేదు.. కానీ..!
Jasprit Bumrah: భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ప్రత్యామ్నాయం లేదని టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ వ్యాఖ్యానించాడు. బుమ్రా తరానికి ఒక్కరే ఉండే అద్భుతమైన బౌలర్ అని, అతడిని కలిగి ఉండటం భారత జట్టు అదృష్టమని పేర్కొన్నాడు. అయితే అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్ వంటి యువ బౌలర్లకు మరిన్ని అవకాశాలు కల్పిస్తూ, వారికి అండగా నిలిస్తే అనుభవంతో మరింత మెరుగవుతారని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత్ 24 పరుగుల తేడాతో ఓటమి… -
India vs West Indies 4th T20: భారత్ vs వెస్టిండీస్ 4th T20I.. టాస్ గెలిచిన భారత్.. సిరీస్‌పై కన్ను
India vs West Indies 4th T20: భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగనుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత జట్టు మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. నాలుగో టీ20లో విజయం సాధించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత జట్టు లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు, వెస్టిండీస్ జట్టు ఈ మ్యాచ్‌లో గెలిచి… -
Andre Russell: అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన వెస్టిండిస్ విధ్వంసకర బ్యాట్స్ మెన్
వెస్టిండీస్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరగనున్న ఐదు మ్యాచ్‌ల హోమ్ టీ20 సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు అతని చివరి మ్యాచ్‌లు కానున్నాయి. ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం 37 ఏళ్ల రస్సెల్ విండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఈ సిరీస్‌లోని మొదటి రెండు మ్యాచ్‌లు జమైకాలోని సబీనా పార్క్‌లో జరుగనున్నాయి. ఇది ఈ ఆల్ రౌండర్ హోమ్ గ్రౌండ్. అతను తన సొంత… -
Winston Benjamin: విరాట్ గొప్ప కెప్టెన్ కాదు.. విండీస్ మాజీ క్రికెటర్ బాంబ్
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీని తాను గొప్ప కెప్టెన్‌గా పేర్కొనలేంటూ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ విన్స్టన్...
తాజావార్తలు
-
AP MPTC, ZPTC Elections 2026 Live Updates: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. కొన్ని చోట్ల పోలింగ్ వాయిదా, పోలీసుల అదుపులో వైసీపీ ఏజెంట్లు!
-
Shubman Gill: కోహ్లీ బ్యాటింగ్ సూపర్.. కానీ రోహిత్ శర్మ వల్లే మ్యాచ్ గెలిచాం.. గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Thursday Horoscope: గురువారం రాశి ఫలాలు.. ఈ 5 రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు.. ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు!
-
WPL 2027 Schedule: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. WPL 2027 షెడ్యూల్ విడుదల.. మ్యాచ్‌ల తేదీలు, వేదికల వివరాలివే..!
-
Mitchell Santner: మా ఓటమికి కారణం ఇదే.. న్యూజిలాండ్ కెప్టెన్ ఓపెన్ కామెంట్స్..
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..