Home
West Godavari Politics
West Godavari Politics News
-
Off The Record: నమ్మినవాళ్లే జనసేనను ముంచుతున్నారా… ఈ సారి గ్లాస్ ప్లాన్ ఏంటి…?
Off The Record: అంబారి ఎక్కిన వాడు ఒకడైతే, అంగట్లో కూరల లెక్క సరిచూసేవాడు మరొకడు అన్నట్టుగా తయారైందట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల జనసేన పరిస్థితి. పార్టీ అధినేత చెబుతున్నది ఒకటైతే… క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటంటూ ఇక్కడి నేతలు చెవుల కొరుకుంటున్నారు. రిజర్వ్డ్ సెగ్మెంట్లలో సమస్య ఎక్కువగా ఉంటే… మరికొన్ని చోట్ల కూడా అంతే ఉందని అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి అండగా నిలబడే కేడర్ ఉన్నా… నడిపించే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నది… -
Off The Record: ఉమ్మడి ప.గో. జిల్లాలో కూటమి కుమ్ములాటలు
Off The Record: 2014, 2024 ఎన్నికల్లో టీడీపీ, కూటమి పార్టీలకు వన్‌సైడ్ విజయాన్ని అందించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రస్తుతం సీన్ కాస్త తేడాగా కనిపిస్తోందన్న మాటలు వినిపిస్తున్నాయి. గత ఎన్నికల ముందు వరకు కలిసి పనిచేసిన నేతలంతా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కుమ్ములాటల మీదే దృష్టి పెట్టినట్టు చెప్పుకుంటున్నారు. మా త్యాగాల వల్లే మీరు ఎమ్మెల్యేలు అయ్యారంటూ టీడీపీ ఇన్ఛార్జ్లు, అంత లేదు… మా సహకారం వల్లే కూటమి అధికారంలోకి వచ్చిందని జనసేన… -
OTR: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ZP ఛైర్పర్సన్ అసంతృప్తి రాగం..!
OTR: గతంలో తన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జెడ్పీ ఛైర్పర్సన్ అయ్యారు. అధికారం కోల్పోగానే పక్క పార్టీలోకి జంప్ అయ్యారు. అక్కడా… ఇమడలేక ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నారు. హైకమాండ్ అండదండలు ఉన్నా కిందిస్థాయి నేతల సపోర్టు లేక సతమతమవుతున్నారు. ఇంతకీ…ఆ రాజకీయ నేతకు వచ్చిన కష్టాలు ఏంటి?ఎందుకు వరుస వివాదాలు వెంటాడుతున్నాయ్? ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రాజకీయాల్లో ZP ఛైర్పర్సన్ ప్రొటోకాల్ అంశం హాట్‌టాపిక్‌గా మారింది. YCP ప్రభుత్వ హయాంలో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా గంటా పద్మశ్రీ… -
Off The Record: పితాని మౌనంపై ఉమ్మడి జిల్లాలో రకరకాల చర్చలు..
Off The Record: పితాని సత్యనారాయణ. ఏపీ పాలిటిక్స్‌లో సీనియర్ లీడర్. పార్టీలు మారినా, అధికారంలో ఎవరున్నా…తన పరపతికి ఢోకా లేకుండా చూసుకోవడంలో దిట్ట అన్న పేరుంది. అలాంటి లీడర్ ప్రస్తుతం అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి కూడా…. మౌనం పాటించడం చర్చనీయాంశంగా మారుతోంది. ఇది వ్యూహాత్మక మౌనమా? లేక సీన్ అయిపోయిందా అంటూ రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. 2004, 2009లో గెలిచి YS రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో, 2014లో టీడీపీ తరపున… -
Off The Record: అధిష్టానం నో.. శేషుబాబు ఎస్! వద్దన్నా వైసీపీలోనే ఉంటున్నారా?
Off The Record: మేకా శేషుబాబు….. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేస్తూ వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ దరి చేరారు. పార్టీ కూడా ఆయన సీనియారిటీని గౌరవించి ఎమ్మెల్సీని చేసింది. అయితే… ఆయన మాత్రం గ్రూపు తగాదాలు, సొంత పెత్తనాలకు ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు పెద్ద ఎత్తున రావడంతో…. పాలకొల్లు ఇన్ఛార్జ్ పదవి నుంచి తప్పించి పక్కన పెట్టేశారని జిల్లా వైసీపీ నాయకులు చెప్పుకుంటారు. 2014… -
Off The Record: ఆ నియోజకవర్గంలో దారుణంగా వైసీపీ పరిస్థితి!
Off The Record: ఆంధ్రప్రదేశ్ అంతటా ఫ్యాన్ గాలి రివ్వు రివ్వున వీచిన రోజుల్లో కూడా ఇక్కడ చడీ చప్పుడు లేదు. ఇప్పుడైతే ఇక మాట్లాడుకోవాల్సిన అవసరం కూడా లేదన్నట్టుగా ఉంది… ఉండి అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి.పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ గెలవడం సంగతి పక్కనబెడితే….. కనీసం కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నాలు కూడా జరగట్లేదని అంటున్నారు. అసలు ఉండిలో వైసీపీ బతికే ఉందా అనే అనుమానాలు పెరుగుతున్నాయట ఆ పార్టీ కేడర్లోనే. గెలుపు సంగతి తర్వాత……
తాజావార్తలు
-
OTR: నాగర్‌కర్నూల్ కాంగ్రెస్‌లో కరపత్రాల రచ్చ.. తండ్రీకొడుకులను టార్గెట్ చేసింది ఎవరు?
-
Telangana New Bars : కొత్త బార్ల కోసం దరఖాస్తుల సునామీ.. ఎక్సైజ్ శాఖకు కాసుల వర్షం
-
AP ZP Chairperson Reservations: ఏపీలో జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు ఖరారు.. జిల్లాల వారీగా పూర్తి జాబితా ఇదే..!
-
Mamata Banerjee: మమతా బెనర్జీపై కత్తితో దాడికి మహిళ యత్నం.?
-
Yuvraj Singh: సిక్సర్ల రాజు యువీ రీఎంట్రీ.. బ్యాటింగ్ కోచ్‌గా బాధ్యతలు!
ట్రెండింగ్
-
Bihar Love Story : ప్రేమ కోసం రష్యా నుంచి బిహార్‌కు.. గుడిసెలోనైనా అతడితోనే అంటూ
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!