Home
West Bengal Bjp
West Bengal Bjp News
-
West Bengal: బెంగాల్లో మదర్సా శాఖ మతపర పథకాలకు బ్రేక్.. సువేందు సర్కార్ కీలక నిర్ణయం
West Bengal: బెంగాల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రభుత్వం తన దూకుడును చూపిస్తోంది. సీఎం సువేందు అధికారి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా రెండో కేబినెట్ సమావేశం అనంతరం పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అగ్నిమిత్ర పాల్ మాట్లాడుతూ.. మహిళలకు రూ. 3000 సహాయాన్ని ఆమోదించారు. ఇదిలా ఉంటే మదర్సా శాఖ, సమాచార మరియు సాంస్కృతిక శాఖల పరిధిలోని మత ఆధారిత సహాయ పథకాలను దశల వారీగా నిలిపివేయాలని బెంగాల్ కేబినెట్ నిర్ణయించినట్లు ఆమె వెల్లడించారు. Read… -
PM Modi: బెంగాల్ ఉత్సాహం తెలంగాణలో కూడా కనిపిస్తోంది..
PM Modi: తొలిసారిగా పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని, బెంగాల్లో ఎలాంటి ఉత్సాహాన్ని చూశామో, తెలంగాణలో కూడా అదే ఉత్సాహం కనిపిస్తోందని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన ప్రధాని మోడీ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన భారీ బహిరంగ సమావేశంలో పాల్గొన్నారు. నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా అంటూ తెలుగులో ప్రధాని తన ప్రసంగాన్ని ప్రారంభించారు. బెంగాల్ ప్రజలు మమతా బెనర్జీ, లెఫ్ట్ పార్టీలను తిరస్కరించారని ఆయన అన్నారు. మమత నియంతృత్వం నుంచి… -
BJP Bengal Win: సరిహద్దుల్లో బీజేపీ ఘన విజయం.. బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం..
BJP Bengal Win: పశ్చిమ బెంగాల్ సరిహద్దు నియోజకవర్గాల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. చాలా చోట్ల బంఫర్ మెజారిటీలో బీజేపీ అభ్యర్థులు గెలిచారు. సరిహద్దుల్లోని ప్రజలు తమను రక్షించే పార్టీగా బీజేపీని భావించినట్లు తెలుస్తోంది. దీనికి బంగ్లాదేశ్ రాజకీయాలతో సంబంధం కూడా ఉంది. ముఖ్యంగా, బంగ్లాదేశ్‌లో పశ్చిమ బెంగాల్ సరిహద్దుల్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మతోన్మాద సంస్థ జమాతే ఇస్లామీ ప్రభావం పెరుగుతోంది. ముఖ్యంగా బంగ్లాదేశ్‌లో 17 సరిహద్దు నియోజకవర్గాల్లో జమాత్ ఇటీవల బంగ్లా ఎన్నికల్లో… -
Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
Sheikh Hasina: బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. సువేందు అధికారి తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఘన విజయం, సువేందు అధికారిపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రశంసలు కురిపించారు. బెంగాల్లో బీజేపీ విజయం, సువేందు అధికారి ప్రజాకర్షణ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది అని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ ప్రజల తరఫున, వ్యక్తిగతంగా తాను సువేందును హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వ్యాఖ్యానించారు. Read Also: Tamil Nadu:… -
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి.. తొలి బీజేపీ సీఎంగా రికార్డ్..
Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ఖరారయ్యారు. శుక్రవారం కోల్‌కతాలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో సువేందు అధికారిని అత్యున్నత పదవి కోసం ఎన్నుకున్నారు. శనివారం మే 09న కోల్‌కతాలోని బ్రిగేర్ పరేడ్ గ్రౌండ్లో ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగబోతోంది. సీఎంతో పాటు మరో ఇద్దరు డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారు. సీఎంగా సువేందు పేరును బీజేపీ అధ్యక్షుడు సమీక్… -
Suvendu Adhikari: బెంగాల్ సీఎంగా సువేందు అధికారి, ఇద్దరు డిప్యూటీలు..?
Suvendu Adhikari: బెంగాల్ సీఎం ఎవరనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది. కోల్‌కతాలో బీజేపీ ఎమ్మెల్యేలతో అమిత్ షా భేటీ కాబోతున్నారు. సీఎం రేసులో సువేందు అధికారి ముందు వరసలో ఉన్నారు. దాదాపుగా ఈయనే సీఎం అవుతారనే వాదన బీజేపీ వర్గాల్లో నడుస్తోంది. మరో ఇద్దరు డిప్యూటీ సీఎంలను కూడా ఎన్నుకునే ఛాన్స్ ఉంది. బెంగాల్లో రెండు దశాబ్ధాలుగా డిప్యూటీ సీఎం ఎవరు లేరు. చివరిసారిగా సీపీఎం ప్రభుత్వ సమయంలో జ్యోతి బసు సీఎంగా ఉంటే, ఆయన డిప్యూటీగా… -
BJP: ఏడు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను ప్రకటించిన బీజేపీ.. లిస్ట్ ఇదే..
మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ వంటి రాష్ట్రాలు సహా ఏడు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు 9 మంది కొత్త అధ్యక్షులను భారతీయ జనతా పార్టీ బుధవారం నియమించింది. రాబోయే రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలకు కూడా పార్టీ అధ్యక్షులను ప్రకటించే అవకాశం ఉంది. -
Amit Shah: అమిత్‌షా నెక్స్ట్ టార్గెట్ పశ్చిమ బెంగాల్.. మమతను గద్దె దింపేందుకు భారీ వ్యూహం?
అమిత్ షా బీజేపీకి 'చాణక్య'గా గుర్తింపు పొందారు. గుజరాత్ నుంచి ఢిల్లీ వరకు ఎన్నికల రాజకీయాల్లో షా తన సత్తా నిరూపించుకున్నారు. పార్టీ అధ్యక్షుడిగా బీజేపీని బలోపేతం చేయడంలో షా కీలక పాత్ర పోషించారు. ప్రధాని మోడీతో ఆయన సమన్వయానికి ఉదాహరణగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
Royal Enfield Himalayan 440 Launched: 24.4 HP పవర్‌తో కొత్త అడ్వెంచర్ బైక్.. ధర, మైలేజ్, ఫీచర్లు ఏంటంటే..?
-
Vaishnavi : “గూగుల్ లో నీ పేరు కొడితే ఏమొస్తుందని అవమానించారు”
-
Pakistan Hindu Temple Demolition Row: 100 ఏళ్ల నాటి హిందూ ఆలయం కూల్చివేత..! అసలు విషయంపై పాక్ వివరణ..
-
Rashmika : “ఆనందా.. ఐ లవ్ థిస్ బాయ్”.. ‘ఎపిక్’ వేదికపై దేవరకొండ బ్రదర్‌పై రష్మిక కామెంట్స్ వైరల్
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!