Sheikh Hasina: బెంగాల్ సీఎం సువేందుపై షేక్ హసీనా ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sheikh Hasina: బెంగాల్లో తొలిసారిగా బీజేపీ ప్రభుత్వం కొలువుదీరింది. సువేందు అధికారి తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇదిలా ఉంటే, బీజేపీ ఘన విజయం, సువేందు అధికారిపై బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రశంసలు కురిపించారు. బెంగాల్లో బీజేపీ విజయం, సువేందు అధికారి ప్రజాకర్షణ నాయకత్వంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోంది అని ఆమె అన్నారు. బంగ్లాదేశ్ ప్రజల తరఫున, వ్యక్తిగతంగా తాను సువేందును హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు వ్యాఖ్యానించారు.
Read Also: Tamil Nadu: హమ్మయ్య.. ఉత్కంఠకు తెర.. విజయ్‌కు వీసీకే మద్దతు
Also Read
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
- BJP MP: త్వరగా పెళ్లి చేసుకుని ఐదుగురు పిల్లల్ని కనాలి.. బీజేపీ ఎంపీ వ్యాఖ్యలు..
పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే బంగ్లా అక్రమ చొరబాటుదారులు, మాఫియాపై ఉక్కుపాదం మోపుతామని బీజేపీ హామీ ఇచ్చింది. ఇలాంటి సమయంలో షేక్ హసీనా నుంచి ప్రశంసలు రావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్‌లో జరిగిన హింసాత్మక ఆందోళనల తర్వాత షేక్ హసీనా ఆ దేశాన్ని విడిచి భారత్‌కు వచ్చి ఇక్కడే ఆశ్రయం పొందుతున్నారు. ఆ తర్వాత బంగ్లాదేశ్ తాత్కాలిక పాలకుడు మహ్మద్ యూనస్ ఆమెపై తీవ్రమైన నేరాలు మోపడంతో పాటు ఆమె పార్టీ గుర్తింపును రద్దు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఎన్నికల్లో ఆమె పోటీ చేయలేదు. ప్రస్తుతం తారిఖ్ రెహ్మన్ నేతృత్వంలోని బీఎన్పీ అక్కడ అధికారంలో ఉంది.
తాజావార్తలు
-
Vijay – Rashmika: “బీచ్‌లో నిక్కరేసుకుని తాళి కడదామనుకున్నా” .. రౌడీ హీరో విజయ్ వెడ్డింగ్ ప్లాన్‌పై ఇంట్లో సీన్ సితార!
-
Manchu Manoj: మంచు మనోజ్ ఎమోషనల్ పోస్ట్.. భార్య మౌనిక కోసమే ఆ అడుగు!
-
AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
-
Rishab Shetty vs Homble Films :ముదిరిన రిషబ్ VS హోంబలే వివాదం?
-
Zomato Delivery Boy : జొమాటో బాయ్‌పై దంపతుల దాడి.. కార్ఖానా పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!