అక్టోబర్ 1 ఆదివారం రాశిఫలాలు.. ఏ రాశివారికి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మేషం.. బంధు, మిత్రులతో కలుస్తారు. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ప్రయత్నకార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.. ఆర్థిక పరంగా శుభవార్తలు వింటారు.. ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి.. వృషభం.. ఈరోజు ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఉంటాయి. వృధాప్రయాణాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు కలిగే అవకాశం.. స్థానచలన సూచనలు…