రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నవంబర్ నెలలో బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఆర్‌బీఐ హాలిడే క్యాలెండర్ ప్రకారం నవంబర్ నెలలో మొత్తం 15 రోజుల పాటు బ్యాంకులు మూతపడతాయి. అంటే బ్యాంకులకు 15 రోజులు సెలవులే ఉన్నాయి.
గ్లోబలైజేషన్ తరువాత సాఫ్ట్‌వేర్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఒకప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలకు మాత్రమే వారంలో ఐదు రోజులు పనిదినాలు ఉండేవి. ఇప్పుడు అనేక రంగాల్లో పనిచేసేవారికి వారంలో ఐదురోజులు మాత్రమే పనిదినాలుగా ఉంటున్నాయి. అయితే, యూఏఈ ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. వారంలో నాలుగున్న రోజులు పనిదినాలుగా, రెండున్న రోజులు సెలవుగా ప్రకటించింది. Read: సెల్ఫీ అంటే మరీ ఇంత పిచ్చి ఉంటే ఎలా? గతంలో శుక్ర, శనివారాలు సెలవులు కాగా, ఆదివారం పనిదినంగా…