Bigg Boss 6: బిగ్‌బాస్ తెలుగు ఆరో సీజన్ 11వ వారంలోకి ప్రవేశించింది. ఈ వారం హౌస్‌లో 10 మంది మాత్రమే ఉన్నారు. నామినేషన్స్‌లో కెప్టెన్ ఫైమా తప్పితే అందరూ ఉన్నారు. దీంతో ఓటింగ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. అయితే ఈ వారం బిగ్‌బాస్ కొత్త టాస్క్ ఇచ్చారు. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లు సేవ్ అయ్యేందుకు ఓ అవకాశం కల్పించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు ఖాళీ చెక్‌లు ఇచ్చారు. ఆ చెక్కులపై కొంత అమౌంట్ వేయాలని.. ఎవరైతే…