బుధవారం వినాయకుడికి ఇష్టమైన రోజూ అందుకే ఈరోజు ఆయన అనుగ్రహం కోసం జనాలు ప్రత్యేక పూజలను చేస్తారు.. దేవతలలో కెల్లా గణపతికి ప్రత్యేక స్థానం ఉంది.. అందుకే ఆయన ఆది దేవుడుగా పూజలు చేస్తారు.. అయితే కొన్ని వస్తువులను సమర్పిస్తే ఆర్థిక కష్టాల నుంచి బయటపడవచ్చునని పండితులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. బుధవారం గణేశ ఆలయానికి వెళ్లి అక్కడ ఉన్న గణేశుడికి బెల్లం సమర్పించండి. ఇలా చేయడం వల్ల గణేశుడితో పాటు లక్ష్మీ దేవిని ప్రసన్నం…