చలికాలంలో వేడి వేడి ఆహారం తీసుకోవాలని అందరికీ ఉంటుంది. బయట తినలేని పరిస్థితుల్లో ఇంట్లో తయారు చేసుకున్న భోజనాన్ని ఎప్పుడైనా వేడి చేసుకొని తినేందుకు ఎలక్ట్రిక్ పోర్టబుల్ టిఫిన్ బాక్స్‌లు ఉత్తమమైన పరిష్కారం. మార్కెట్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో ఇవి విస్తృతంగా అందుబాటులో ఉన్నాయి. అయితే.. ఈ టిఫిన్ బాక్స్‌లు అంతర్గత హీటింగ్ ఎలిమెంట్‌లతో రూపొందించబడి, సాధారణంగా 230V వాల్‌సాకెట్ లేదా కొన్ని మోడళ్లలో 12V కార్ ఛార్జర్‌కు ప్లగ్ చేసి 10–30 నిమిషాల్లో ఆహారాన్ని వేడి…