Wedding Season: భారతదేశంలో పెళ్లిళ్ల సీజర్ మళ్లీ మొదలైంది. నవంబర్ 12 నుంచి డిసెంబర్ 16 వరకు దాదాపుగా దేశంలో 48 లక్షల వివాహాలు జరగబోతున్నాయి. ఈ పెళ్లిళ్ల ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా రూ. 6 లక్షల కోట్ల వ్యాపారం జరిగే అవకాశం ఉంది. ఇది గతేడాది జరిగిన వ్యాపారంతో పోలిస్తే 41 శాతం పెరుగుదలని చూపిస్తోంది. గతేడాది ఇదే కాలంలో రూ. 4.25 లక్షల కోట్ల వ్యాపారం జరిగింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్…