Home
Weather Update
Weather Update News
-
Big Rain Alert: బంగాళాఖాతంలో మరో తుఫాన్ ముప్పు.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..
బంగాళాఖాతంలో మరోసారి వాతావరణ మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. రేపు దక్షిణ అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఏర్పడనున్న ఈ అల్పపీడనం క్రమంగా పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడనుంది. రానున్న 24 గంటల తర్వాత సముద్రంలో గాలుల వేగం పెరిగి, అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ వాయుగుండం మరింత… -
IND vs NZ 1st ODI: నేడే భారత్ vs న్యూజిలాండ్ వన్డే.. రో-కో ఎంట్రీపై జోష్.. సిరాజ్ భుజాలపై కీలక బాధ్యతలు..
IND vs NZ 1st ODI: భారత్-న్యూజిలాండ్ మధ్య ఈరోజు నుంచి వన్డే సిరీస్లు ప్రారంభం కానున్నాయి. ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా నేడు తొలి వన్డే సిరీస్ షురూ అవుతుంది. ఈ ఉత్కంఠభరితమైన సిరీస్లో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి రావడం మ్యాచ్పై అంచనాలను రెట్టింపు చేసింది. అయితే, బ్యాటింగ్ ఆర్డర్ విషయంలో ఇంకా కొన్ని చర్చలు నడుస్తూనే ఉన్నాయి. టీ20 సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్పిన్నర్… -
School Holidays: తుఫాన్ ఎఫెక్ట్.. రేపు ఈ జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటన..
బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మురసు’ తుఫాన్ ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విద్యాశాఖ అప్రమత్తమయ్యాయి. ఈ తుఫాన్ ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలపై తీవ్రంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని పల్నాడు, బాపట్ల, నెల్లూరుతో పాటు కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్ తదితర జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలకు విద్యాశాఖ అధికారులు రేపు ముందస్తు సెలవు ప్రకటించారు. నెల్లూరు – నరసాపురం… -
IMD Alert: కోనసీమకు మరో ముప్పు.. అర్నబ్ వెనుకే మరో వాయుగుండం..
బంగాళాఖాతంలో వరుసగా ఏర్పడుతున్న తుఫానులు, అల్పపీడనాలు కోనసీమ పరిసర ప్రాంత ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే ‘అర్నబ్’ ప్రభావంతో పలు ప్రాంతాలు తేరుకోకముందే, మరో కొత్త వాయుగుండం తీరం వైపు దూసుకొస్తుండటం ఈ ప్రాంతానికి పెను ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. భారత వాతావరణ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రస్తుతం దక్షిణ అండమాన్ సముద్ర ప్రాంతంలో ఒక అల్పపీడనం వేగంగా బలపడుతోంది. ఇది రాబోయే కొద్ది గంటల్లో తీవ్ర అల్పపీడనంగా మారి, అండమాన్-నికోబార్ దీవుల చుట్టూ… -
Cyclone Arnab: తెలంగాణ ప్రజలకు అలర్ట్.. ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు..
Cyclone Arnab: ఏపీని ఒక్కసారిగా కుదిపేసిన అర్నబ్ తుఫాన్ ఎట్టకేలకు కోనసీమ మీదుగా తీరం దాటింది. ప్రస్తుతం గంటకు 120 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. ఈ తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణలోనూ ఉండనుంది. నేడు(బుధవారం) తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాల్లో ఈ తుఫాను ప్రభావం కనిపించనుంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. పైన పేర్కొన్న నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.… -
Heavy Rain Alert: తెలంగాణకు భారీ వర్ష సూచన.. ఈ మూడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ..
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో వాతావరణ శాఖ తెలుగు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. సముద్రంలో బలపడిన ఈ వాయుగుండం క్రమంగా బలపడి తీవ్ర తుఫాన్గా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేశారు. అక్టోబర్ 28, 29, 30 తేదీలలో ఈ తుఫాన్ ప్రభావం అత్యధికంగా ఉండే అవకాశం ఉన్నందున, రాష్ట్రంలోని వివిధ… -
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ తెలంగాణకు చల్లని కబురు.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
Heavy Rain Alert: వినాయక నిమజ్జనం వేళ రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు అందింది. శనివారం తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా దక్షిణ తెలంగాణ ప్రాంతాలైన మహబూబ్నగర్, వనపర్తి, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, నారాయణపేట జిల్లాల్లో శనివారం ఉదయం నుంచే బలమైన ఉరుములు, మెరుపులతో కూడిన వానలు కురిశాయి. ఇక రాబోయే కొన్ని గంటల్లో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ములుగు పరిసరాల్లో మొదలైన ఉరుముల వానలు జయశంకర్ భూపాలపల్లి,… -
Heavy Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ ప్రాంతంలో పిడుగులతో కూడిన వర్షం..
ఆంధ్రప్రదేశ్లో రాగల రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ వంటి పలు కోస్తా జిల్లాల్లో వానలు కురుస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం బంగాళాఖాతంలో ఏర్పడుతున్న వాతావరణ మార్పులే అని అధికారులు తెలిపారు. మరికొద్ది గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం… -
Telangana Weather: తెలంగాణకు కూల్ న్యూస్.. భారీ వానలపై క్లారిటీ ఇచ్చిన వాతావరణ కేంద్రం
తెలంగాణ రాష్ట్రంలో రాబోయే మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు సెప్టెంబర్ 5, 2026 నాటి మీడియా వాతావరణ బులెటిన్లో వివరాలను వెల్లడించింది. వాయువ్య మధ్యప్రదేశ్ , దానికి ఆనుకుని ఉన్న నైరుతి ఉత్తరప్రదేశ్ ప్రాంతాలలో కొనసాగుతున్న సుస్పష్టమైన అల్పపీడన ప్రాంతం, ఈ రోజు ఉదయం 08:30 గంటలకు సాధారణ అల్పపీడనంగా బలహీనపడింది. దీనికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సగటు… -
IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
భారతదేశంలో మళ్లీ రుతుపవనాలు ఊపందుకున్నాయని వాతావరణ విభాగం సంకేతాలు ఇచ్చింది. ద్రోణి, అల్పపీడన ప్రభావాల వల్ల రాబోయే కొన్ని రోజులు అనేక ప్రాంతాల్లో విస్తారంగా వానలు పడే సూచనలు ఉన్నాయని తెలిపింది. సముద్ర గర్భం నుంచి వేగంగా వీచే తేమగాలుల వల్ల వాతావరణంలో అకస్మాత్తుగా మార్పులు సంభవిస్తున్నాయని నిపుణులు వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలలో రాబోయే కొన్ని రోజుల పాటు తేలికపాటి నుంచి తీవ్రమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. రాబోయే…
తాజావార్తలు
-
Sonia Gandhi Book: బాబ్రీ తాళాలు తెరవడం వెనక రాజీవ్ గాంధీ వ్యూహం.. రామమందిర రాజకీయాలపై సోనియా కీలక విషయాలు..
-
Telangana El Nino Impact : ఎల్నినో ఎఫెక్ట్పై తెలంగాణ అలర్ట్.. ప్రధాని మోదీతో సీఎం రేవంత్ భేటీ.!
-
Indian Railway: RACకి రైల్వే శాఖ గుడ్ బై..దశాబ్దాల నాటి విధానానికి స్వస్తి..?
-
Jensen Huang: ‘ఏదైతే అది అయింది, నాకు అనవసరం’.. జెన్సెన్ హువాంగ్ సంచలన వ్యాఖ్యలు..
-
OM Movie: ధనుష్ సినిమాకు సెన్సార్ చిక్కులు.. టైటిల్ మార్చేసిన మేకర్స్?
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?