https://youtu.be/yrr4FjSUabc లక్ష్మీపంచమి ఎంతో శుభప్రదమయిన, యోగదాయకమయిన రోజు. ఈరోజు బుధవారం. అమ్మవారి స్తోత్రపారాయణం చేస్తే సిరిసంపదలు, ఆరోగ్యం కలుగుతాయి.
శ్రీహనుమాను గురుదేవ చరణములు.. ఇహ పర సాధక శరణములు… అంటూ మంగళవారం శ్రీహనుమాన్ చాలీసా పఠిస్తే చాలు మీ బాధలు అన్నీ మటుమాయం అవుతాయి. ఆ చిరంజీవి కరుణాకటాక్ష వీక్షణాలు లభిస్తాయి. అభయాంజనేయ స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు చేకూరుతాయి.
భారత్‌లో బిలియనీర్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత రెండేళ్లలో బిలియనీర్ల సంఖ్య 39 శాతం పెరిగి 102 నుంచి 142కి పెరిగింది. ఈ వివరాలను తాజాగా ఆక్స్ ఫామ్ ఇండియా విడుదల చేసింది. 2021 నాటికి భారత్‌లో 142 మంది బిలియనీర్లు ఉండగా… వీరి దగ్గర ఉన్న ఉమ్మడి సంపద విలువ 719 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అంటే భారత కరెన్సీలో 53 లక్షల కోట్లు అన్నమాట. దేశంలోని 55.5 కోట్ల ప్రజల వద్ద ఎంత సంపద…
డబ్బును సంపాదించడం కాదు…సంపాదించిన డబ్బును పొదుపుగా వాడుకోవడం తెలిసుండాలి. పొదుపుగా వాడుకుంటే జీవితంలో ఎలాంటి సమస్యలు తలెత్తవు. ఎదైనా అత్యవసరం అయినపుడు పొదుపులోనుంచి వాడుకోవాలి. జపాన్‌లో కొన్ని శతాబ్దాలుగా డబ్బును పొదుపుగా వాడుకునేందుకు కకేబో అనే పద్దతిని ఫాలో అవుతుంటారు. వచ్చిన డబ్బును ఎలా ఖర్చుచేయాలి. దేనికి ఎంత ఖర్చు చేయాలి అనే వివరాలతో సమగ్రంగా పుస్తంలో రాసుకుంటారు. అవసరాలు ఏంటి? అనవసరాలు ఏంటి అన్నది ఖచ్చితంగా తెలుస్తుంది. ఫలితంగా నెలవారి ఆదాయం నుంచి సుమారు 35…