పవర్ స్టార్ ఫాన్స్ కి మాత్రమే కాకుండా తెలుగు సినీ అభిమానులందరికీ ఫుల్ కిక్ ఇచ్చిన సినిమా ‘గబ్బర్ సింగ్’. హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ ని పవన్ కళ్యాణ్ స్వాగ్ తో చెప్తుంటే థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ మస్త్ ఎంజాయ్ చేశారు. అందుకే హరీష్ శంకర్-పవన్ కళ్యాణ్ కాంబినేషన్ అంటే సినీ అభిమానుల్లో ఒక ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. దశాబ్దాల కాలంగా ఫాన్స్ ఎదురుచూస్తున్న ఈ కాంబినేషన్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో రిపీట్…
తెలుగులో పూరి జగన్నాధ్ తర్వాత కేవలం హీరో క్యారెక్టర్ పైనే సినిమాలు చేయగల సత్తా ఉన్న దర్శకుడు హరీష్ శంకర్ మాత్రమే. హీరోకి సూపర్బ్ వన్ లైనర్ డైలాగ్స్ రాయడంలో హరీష్ శంకర్ దిట్ట. పవన్ కళ్యాణ్ కి చాలా పెద్ద ఫ్యాన్ అయిన హరీష్ శంకర్, తన ఫేవరేట్ హీరోకి గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చాడు. పవర్ స్టార్ అనే పేరుని రిసౌండ్ వినిపించేలా చేసిన ‘గబ్బర్ సింగ్’ చూసిన తర్వాత హరీష్ శంకర్…