మనకు తెలుసు—పండ్లు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలుగా మేలు చేస్తాయి. అలానే కొన్ని పండ్ల విత్తనాలు కూడా మన శరీరానికి ఆశ్చర్యకరమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా పుచ్చకాయ గింజలు పోషకాల సమృద్ధితో ప్రత్యేక స్థానం సంపాదించాయి. పుచ్చకాయ గింజల్లో ప్రోటీన్, విటమిన్–బి, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్ వంటి కీలక పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం, ఒమేగా–3 & ఒమేగా–6 ఫ్యాటీ ఆమ్లాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అంతేకాదు,…