Ram Charan: మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మెగా అభిమానులందరూ ముద్దుగా అతడిని చెర్రీ అని పిలుచుకుంటారు. యంగ్ హీరోలలో మిగతా వారితో పోలిస్తే చెర్రీ చాలా స్టైలిష్‌గా ఉంటాడు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా క్రేజ్ రావడంతో తన స్టైలింగ్ విషయంలో రామ్‌చరణ్ మరింత శ్రద్ధ తీసుకుంటున్నాడు. అందులోనూ తండ్రి కాబోతుండటంతో చెర్రీ ఫేస్‌లోనూ గ్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రామ్‌చరణ్ వాడే దుస్తులు, బట్టలు, యాక్సరీస్ గురించి సోషల్…