Flipkart 2025 Sale: ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బైబై 2025 సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా చాలా కంపెనీలు అద్భుతమైన డీల్‌లను అందిస్తున్నాయి. ఈ అద్భుతమైన డీల్‌లను అందించే జాబితాలో థామ్సన్ కంపెనీ కూడా చేరింది. ఈ కంపెనీ తన స్మార్ట్ టీవీలు, వాషింగ్ మెషీన్‌లపై సూపర్ ఆఫర్‌లను విడుదల చేసింది. ఈ ఆఫర్‌ల కింద, వాషింగ్ మెషీన్‌లు రూ.4,590 నుంచి, స్మార్ట్ టీవీలు రూ.5,999 నుంచి స్టార్ అవుతున్నాయి. వాటి ధరలు, ఆఫర్‌లను ఈ స్టోరీలో…