Home
Warangal Airport
Warangal Airport News
-
Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
Sandeep Reddy Vanga: వరంగల్ ప్రజల దశాబ్దాల స్వప్నమైన విమానాశ్రయం ఎట్టకేలకు కార్యరూపం దాలుస్తుండటంతో ఓరుగల్లు గడ్డపై సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను పరుగులు పెట్టిస్తుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తన సొంత ఊరి విమానాశ్రయంపై స్పందిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి థ్యాంక్స్ చెబుతూ ఎక్స్ వేదికగా పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. కేవలం థ్యాంక్స్ చెప్పడమే కాకుండా,… -
New Airport: మారబోతున్న ఉత్తర తెలంగాణ రూపురేఖలు.. రూ. 496.86 కోట్లతో ఆ విమానాశ్రయానికి ఆమోదం..
వరంగల్ విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో పునరుద్ధరించి, అభివృద్ధి చేసేందుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) రూ. 496.86 కోట్ల (జీఎస్టీతో సహా) అంచనా వ్యయంతో సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా రన్‌వే విస్తరణ, ఆప్రాన్, టాక్సీవే వంటి పేవ్మెంట్ నిర్మాణాలతో పాటు విమానాశ్రయ రక్షణ కోసం సరిహద్దు గోడ నిర్మాణ పనులకు సంబంధించి ఏఏఐ ఇప్పటికే టెండర్లను కూడా ఆహ్వానించింది. అయితే, ఈ విమానాశ్రయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం అనేది రాష్ట్ర ప్రభుత్వం సేకరించి… -
OTR: వరంగల్ ఎయిర్ పోర్ట్ పై కాంగ్రెస్, బీజేపీ క్రెడిట్ వార్..
ఎయిర్పోర్ట్ చుట్టూ ఏం జరుగుతోంది? వరంగల్‌లో విమానాశ్రయం నిర్మాణం దిశగా అడుగు ముందుకు పడటానికి కారకులు ఎవరు? కాంగ్రెస్, బీజేపీ మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ ఏంటి? మధ్యలో ఎంటరైన బీఆర్ఎస్ వాదన ఎలా ఉంది? తెలంగాణలో క్రెడిట్ వార్ కొత్త పుంతలు తొక్కుతోంది. మరీ ముఖ్యంగా… రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, రావాలనుకుంటున్న బీజేపీ మధ్య ఇటీవలి కాలంలో కీలకమైన ప్రతి విషయంలోనూ ఇలాంటి వాదోపవాదనలు పెరిగిపోతున్నాయి. కేంద్రం సహకారం గురించి బీజేపీ మాట్లాడుతుంటే.. అంత… -
Ram Mohan Naidu: తెలంగాణకు మరో రెండు ఎయిర్‌పోర్టులు.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన
Ram Mohan Naidu: తెలంగాణ ప్రజలు, ప్రత్యేకించి వరంగల్ వాసులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వరంగల్ (మామునూరు) ఎయిర్పోర్ట్ నిర్మాణాన్ని జూన్ 2, 2028 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు. ఎయిర్‌పోర్టుల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్రే కీలకమని, భూసేకరణ పూర్తి చేస్తేనే ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ఈ విషయంలో వరంగల్ ఎయిర్పోర్ట్ భూసేకరణ ఒక చరిత్రలా జరిగిందని, ఇంత త్వరగా ఒక్క ఎకరా తక్కువ లేకుండా భూమిని సేకరించి… -
CM Revanth Reddy: తెలంగాణకు ‘మెగా గ్రోత్ కారిడార్’.. వరంగల్, ఖమ్మం, కరీంనగర్‌లకు ఔటర్ రింగ్ రోడ్లు..
CM Revanth Reddy: ఎంసీఆర్ హెచ్ఆర్డీ బోధి పెవిలియన్‌లో మెగా గ్రోత్ కారిడార్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పలు కీలక సూచనలు చేశారు. ఖమ్మం, వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లకు ఔటర్ రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. రాబోయే విమానాశ్రయాలను దృష్టిలో ఉంచుకుని రహదారుల నిర్మాణం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఖర్చు తగ్గించే దిశగా ఈవీ వాహనాల వినియోగాన్ని పెంచాలని, ప్రభుత్వ అవసరాల కోసం లీజ్‌కు… -
CM Revanth Reddy: కొచ్చి విమానాశ్రయం తరహాలో వరంగల్ ఎయిర్ పోర్టు..
మామునూరు ఎయిర్ పోర్టుకు సంబంధించి పూర్తి వివరాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు వివరించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో ఎయిర్ పోర్టు భూసేకరణ, పెండింగ్ పనులకు సంబంధించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణ ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
Ponnam Prabhakar : అభివృద్ధిలో హైదరాబాద్ తర్వాత వరంగల్, హనుమకొండ, కాజీపేట సిటీలు దూసుకుపోతున్నాయి..
Ponnam Prabhakar : హనుమకొండ జిల్లాలో 3వ ఎడిషన్ క్రేడాయి వరంగల్ ప్రాపర్టీ షోను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. క్రేడాయి ప్రాపర్టీ షో మూడవ ఎడిషన్ వరంగల్ లో విజయవంతంగా నిర్వహిస్తున్న క్రేడాయి ప్రతినిధులకు అభినందనలు తెలిపారు. హైదరాబాద్ తరువాత వరంగల్, హనుమకొండ, కాజీపేట మూడు సిటీ లు కలిసి అభివృద్ధిలో దూసుకుపోతున్నాయన్నారు మంత్రి పొన్నం. ఇటీవలే ఈ ప్రాంతంలో ఆరు వేల కోట్లతో ముఖ్యమంత్రి అభివృద్ది… -
Rammohan Naidu : శంషాబాద్ విమానాశ్రయం వెనుక చంద్రబాబు కృషి
Rammohan Naidu : హైదరాబాద్‌లోని శంషాబాద్ ఎయిర్పోర్ట్ అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు కృషి చేశారని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. శంషాబాద్‌లోని నోవాటెల్‌లో ఎయిర్పోర్ట్ ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అప్పట్లో 5 వేల ఎకరాల భూమిని సేకరించడం చిన్న విషయమేమీ కాదన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టును సాకారం చేసిన చంద్రబాబు నాయుడు దార్శనికత వల్లే గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాల కాన్సెప్ట్ ఉద్భవించిందని ఆయన ఉద్ఘాటించారు. Andhra Pradesh: ఏపీలో 50 లక్షల… -
Komitireddy Venkat Reddy : కొత్తగూడెం, రామగుండం ఎయిర్‌పోర్టులకు లైన్ క్లియర్
వరంగల్ మామునూర్ ఎయిర్ పోర్టుకు NOC సాధించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల కళ నెరవేరబోతుందన్నారు. 8 నెలల్లో పూర్తి చేసేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకున్నామన్నారు. 250 ఎకరాల ప్రభుత్వ భూమి ఎయిర్ పోర్టు కోసం ప్రభుత్వం కేటాయించిందని, డిసెంబర్ మొదటి వారంలో ఢిల్లీ వెళ్లి పౌర విమానయాన శాఖ మంత్రిని కలుస్తామన్నారు. -
Warangal Airport: మామునూర్ ఎయిర్ పోర్ట్ నిర్మాణంలో ముందడుగు..
తెలంగాణలో మరొక ఎయిర్ పోర్టు అందుబాటులోకి రానుంది. ఖిలా వరంగల్ మండలంలోని మామునూరులో ఎయిర్ పోర్టును అందుబాటులోకి తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
తాజావార్తలు
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌కు సుప్రీంకోర్టు నోటీసులు.. అక్టోబర్ 27న కీలక విచారణ
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!