ఆగస్టు 14న బిగ్గెస్ట్ వార్‍కు రెడీ అయిన వార్ 2, కూలీ చిత్రాలు నాన్ స్టాప్ ప్రమోషన్స్ షురూ చేశాయి. కూలీ ఇప్పటికే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్‌తో స్పీడ్ పెంచింది. ముఖ్యంగా మోనికా అంటూ పూజా హెగ్దే స్పెషల్ సాంగ్‌తో హైప్ క్రియేట్ చేసింది. మేడమ్ చేసింది గెస్ట్ రోల్ అయినా మోనికా సాంగ్ తో యూట్యూబ్‌ను షేక్ చేసే కంటెంట్ ఇచ్చి పోయింది. ట్రైలర్ కంటే ముందే పబ్లిసిటీని పీక్స్‌కు తీసుకెళుతోంది టీం. ఎక్కడికక్కడ…
ఈ ఆగస్ట్ బాక్సాఫీస్‌ను షేక్ చేయబోతున్న రెండు భారీ సినిమాల మధ్య క్లాష్ లో హాట్ టాపిక్‌గా మారింది. ఒకవైపు యష్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తున్న ‘వార్ 2’, హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వస్తుండగా, మరోవైపు ‘కూలీ’ పేరుతో భారీ మల్టీస్టారర్ మూవీ ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఇందులో రజినీకాంత్, నాగార్జున, అమీర్ ఖాన్ లాంటి స్టార్‌లు నటించగా. ఇప్పటికే ఈ క్లాష్ పై దేశవ్యాప్తంగా మంచి ఆసక్తి నెలకొంది. సాధారణంగా నార్త్ మార్కెట్‌లో…