WAR 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ మాట్లాడారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ గారితో కలిసి ఈ సినిమా తీయడం నా అదృష్టంగా భావిస్తున్నా. బ్రహ్మాస్త్ర ఈవెంట్ కు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా వచ్చారు. ఇప్పుడు ఈ సినిమాకు ఆయన హీరోగా చేస్తున్నారు. ఇదంతా నాకు…
War 2 Pre Release Event : ఎన్టీఆర్-హృతిక్ రోషన్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14న రాబోతోంది. ఈ సందర్భంగా మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందులో నిర్మాత నాగవంశీ మాట్లాడుతూ.. నాకు ఇద్దరి ముందు మాట్లాడాలంటే భయం వేస్తుంది. అందులో ఎన్టీఆర్ ఒకరు, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకొకరు. ఈ సినిమాపై రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు. ఇది డబ్బింగ్ సినిమా కానే కాదు. ఇది పక్కా తెలుగు సినిమానే.…