ఈ ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలై ఫ్యాన్స్, ఆడియన్స్ ను నిరాశ పరిచిన సినిమాల్లో ‘వార్ 2’ ఒకటి. యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందిన ఈ సినిమాలో బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్, తెలుగు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. అయితే, భారీ అంచనాలకు విరుద్ధంగా సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. కానీ హిందీ వెర్షన్‌కి ఇప్పటికీ డీసెంట్ లెవెల్ లో వసూళ్లు వచ్చాయి.…