WAR -2 : ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్-2 ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. యాక్షన్ సీన్లు, డ్యాన్స్ బాగున్నా ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కథ, కథనం లేకపోవడం మైనస్ అయింది. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ పై రకరకాల ప్రచారాలు జరిగాయి. అందరూ అనుకున్నట్టుగానే ఓటీటీ రిలీజ్ డేట్ ను తాజాగా అఫీషియల్ గా ప్రకటించింది నెట్ ఫ్లిక్స్. అక్టోబర్ 9 అంటే రేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో…