Home
Walking Mistakes
Walking Mistakes News
-
Walking: మార్నింగ్ వాకింగ్ ఇలా చేస్తున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే..!
నడక (వాకింగ్).. ఆరోగ్యంగా ఉండేందుకు ఉదయాన్నే లేచి చేసే ఓ వ్యాయామం. వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గుతారు.. గుండె ఆరోగ్యం ఉంటుంది. అంతేకాకుండా.. మానసిక ఆరోగ్యం, రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది. అందుకోసమని ఉదయాన్నే ఓ గంటసేపు వాకింగ్ చేయడం చాలా మంచిది. అయితే కొందరు వాకింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తారు. -
Health Tips: రోజూ వాకింగ్ చేస్తున్నా బరువు తగ్గట్లేదా? మీరు చేసే తప్పులివే!
అధిక బరువు, ఊబకాయం సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. శరీర బరువును తగ్గించుకునేందుకు నానా ప్రయోగాలు చేస్తుంటారు. కొందరు వ్యాయామం చేస్తారు. మరికొందరు ఆహారపు అలవాట్లను మార్చుకుంటుంటారు. జిమ్ ల్లో చేరి చెమటోడ్చుతుంటారు. ఉదయం, సాయంత్రం వేళ నడుస్తుంటారు. అయితే ఇన్ని చేసినా కూడా బరువు తగ్గలేకపోతున్నామని నిరాశకు గురవుతుంటారు. ప్లాన్ ఎక్కడ మిస్ అవుతుందబ్బా అంటూ ఆలోచిస్తుంటారు. మరి మీరు రోజు వాకింగ్ చేస్తున్నా కూడా బరువు తగ్గట్లేదా? అయితే మీరు ఈ తప్పులు చేస్తున్నారేమో…
తాజావార్తలు
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
-
Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
-
Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
-
Kishan Reddy : బతుకమ్మపై కిషన్ రెడ్డి పిలుపు.. మహిళలకు బిగ్ మెసేజ్.!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!