Back Pain: ఈ మధ్యకాలంలో చాలా మంది నడుము, మెడ, వెన్నునొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో ముప్పై ఏళ్లు దాటని వారూ ఉండడం బాధాకరం. అయితే, జీవనఅలవాట్లు, ఉద్యోగ కారణమో, నిరంతరం గ్యాడ్జెట్స్ వాడకమో.. ఈ సమస్యకు కారణమవుతుంది. వీటితో పాటు మరికొన్ని ముఖ్య కారణాలు కూడా ఉన్నాయి. అయితే.. నడుంనొప్పికి రకరకాల కారణాలే ఉండొచ్చు. ఇది తరచూ తిరగబెడుతుంటుంది కూడా.
నడక ఆరోగ్యానికి మంచిదే.. ఎంత ఎక్కువగా నడిస్తే అంత ఆరోగ్యం.. అయితే ఈరోజుల్లో నడవడం మానేశారు.. దాంతో బరువు పెరగడం దగ్గరనుంచి ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుంది.. రోజూ 15 నుండి 30 నిమిషాల పాటు ఖచ్చితంగా నడవాలని చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని తప్పకుండా కేటాయించాలని వారు చెబుతున్నారు. నడవడానికి సమయాన్ని కేటాయించాలంటే నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలను ముందుగా తెలుసుకోవాలి. రోజూ అరగంట పాటు నడవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటో…
National Walking Day 2023: నడక శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది. మీరు ఎక్కువ కాలం ఫిట్‌గా ఉండాలనుకుంటే నడకని మించిన ఎక్సర్ సైజ్ మరొకటి లేదు. డాక్టర్ల , ఫిట్‌నెస్ నిపుణులు ఉదయం, సాయంత్రం వాకింగ్ చేయాలని సూచిస్తున్నారు.