Home
Vyooham
Vyooham News
-
RGV: రామ్‌గోపాల్ వర్మకు ఫైబర్ నెట్ నోటీసులు
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీసిన ‘వ్యూహం’ సినిమాకి లీగల్ నోటీసు ఇచ్చింది ఏపీ ఫైబర్ నెట్. వ్యూహం సినిమాకు ఫైబర్ నెట్ నుంచి రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందారని నోటీసులు ఇచ్చారు. ఆర్జీవీతో పాటు అప్పటి ఫైబర్ నెట్ ఎండీ సహా పలువురికి నోటీసులు చేశారు చేశారు. ఒక వ్యక్తి చూస్తే వంద రూపాయలు మాత్రమే ఇవ్వాలి.. రూ.11 వేలు చొప్పున ఇవ్వడంపై ఆర్జీవీకి ఫైబర్‌నెట్ నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. ‘వ్యూహం’ సినిమా టీంతో… -
RGV: అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోను -ఆర్జీవీ
వ్యూహం సినిమాకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు వచ్చాయి అంటూ జరుగుతున్నా ప్రచారం మీద రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నాపైన నా పార్టనర్ రవివర్మ పైన వచ్చిన ఆరోపణల తాలూకు వాస్తవాలు అంటూ ఆర్జీవి కొన్ని వివరాలు వెల్లడించారు. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోను అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు. ‘వ్యూహం’ సినిమా దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత కాగా శ్రీకాంత్ ఫైనాన్స్‌ను అందించారని, నా పార్టనర్ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్ శ్రీకాంత్ నుండి ఏపి… -
Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మపై కేసు!
డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు షాక్ తగిలింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై కేసు నమోదైంది. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆర్జీవీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ.. టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఫిర్యాదు చేశారు. రామలింగం ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసారు. ఏపీ రాష్ట్ర రాజకీయాలను ఆధారంగా చేసుకుని.. రామ్‌గోపాల్ వర్మ… -
RGV: శపథం.. నాలుగు గోడల మధ్య జరిగిన యదార్ధ సంఘటన
RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు. -
RGV: ఓటీటీలో ‘వ్యూహం, శపథం’.. మా అసలు వ్యూహం ఇదే.. వర్మ షాకింగ్ ప్రకటన
Ram Gopal Varma OTT Announcement of Vyooham and Sapatham: అనునిత్యం ఏవో ఒక సంచలన అంశాలతో వార్తల్లో నిలుస్తూ ఉండే రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ఒక ప్రకటనతో అందరినీ షాక్ కి గురి చేశారు. ఆయన ఏపీ సీఎం జగన్ ప్రధానంగా వ్యూహం, శపథం సినిమాలు చేసున్నట్టు ప్రకటించారు. అందులో వ్యూహం సినిమా ఎన్నో వాయిదాల అనంతరం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక శపథం సినిమా ఈ శుక్రవారం నాడు రిలీజ్ చేస్తానని… -
Vyooham: ఎట్టకేలకు వ్యూహం సినిమాకి గ్రీన్ సిగ్నల్
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన వ్యూహం సినిమాకి ఆన్ని అడ్డంకులు తొలిగాయి. వైఎస్ జగన్ జీవితాన్ని ఆధారంగా చేసుకుని రామ్ గోపాల్ వర్మ ఈ సినిమాని డైరెక్ట్ చేశారు. అయితే ఈ సినిమాకి ప్రకటించిన నాటి నుంచే అడ్డంకులు ఎదురవుతూ వచ్చాయి. సినిమా సెన్సార్ చేయక ముందే ఈ సినిమా మీద తెలుగుదేశం పార్టీ కేసులు వేసింది. ఒకసారి సెన్సార్ పూర్తయిన తర్వాత కూడా మరోసారి నారా లోకేష్ కేసు వేయడంతో సెన్సార్ సర్టిఫికేట్ క్యాన్సిల్… -
RGV: వ్యూహం రిలీజ్ డేట్ ఓకే.. ఆ అమ్మాయి ఎవరో కూడా చెప్తే.. బ్రేక్ ఇస్తారట
RGV: ఎలక్షన్స్ వచ్చిన ప్రతిసారి.. ఆర్జీవీ రచ్చ మాత్రం కచ్చితంగా ఉంటుంది. సీఎం జగన్ కు సపోర్ట్ గా మొదటి నుంచి బయోపిక్ లు తీస్తూ నగ్న సత్యాలు చెప్తూ వస్తున్నాడు. ఇక ఈసారి వ్యూహంతో రానున్నాడు. ప్రస్తుత ఏపీ రాజకీయాలను వేడెక్కించే విధంగా దర్శకుడు రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించిన విషయం తెల్సిందే. -
Vyooham : వ్యూహం సినిమాకు తొలగిన సెన్సార్ అడ్డంకులు
Vyooham : మూవీ ఇండస్ట్రీలో సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పేరుతో పరిచయం అవసరం లేదు. నిజాన్ని నిక్కచ్చిగా, ముక్కుసూటిగా చెప్పి విమర్శల పాలవుతుంటాడు. -
VYooham Movie: ఆర్జీవీ ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్!
Telangana High Court Verdict on VYooham Movie Censor Certificate: వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమా విడుదలకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. ఈ సినిమాపై పలు దఫాలు విచారణ చేపట్టిన హైకోర్టు నేడు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్‌ను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్‌ను తిరిగి సెన్సార్ బోర్డుకు హైకోర్టు పంపించింది. మూడు వారాల్లో వ్యూహం సినిమాను మళ్లీ పరిశీలించాలంటూ ఆదేశాలు జారీ చేసింది. వ్యూహం సినిమా… -
Vyooham Movie: ఆర్జీవీ వ్యూహం సినిమాపై ముగిసిన వాదనలు.. రేపు వెలుబడనున్న తీర్పు!
వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (ఆర్జీవీ) డైరెక్షన్లో తెరకెక్కిన సినిమా ‘వ్యూహం’. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్, ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత వివాదాస్పదమైంది. వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేయాలని, విడుదలకు అనుమతి ఇవ్వకూడదని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తనకు జగన్ అంటే ఇష్టమని, చంద్రబాబు-పవన్ ఏ…
తాజావార్తలు
-
Stock Markets Crash: గ్లోబల్ మార్కెట్లలో రక్తకన్నీరు.. భారత్‌కి కలిసొచ్చిన సెలవు.. లేదంటే భారీ నష్టాలే!
-
Nandigram Bypoll: ఉద్యోగం కోల్పోయిన టీచర్.. నందిగ్రామ్ పోరులో మమతా బెనర్జీ అభ్యర్థి..
-
CM Vijay: త్రిషతో కలిసి విదేశాల్లో తిరుగుతారా? సీఎం విజయ్‌పై విపక్షాలు ధ్వజం
-
Iran War: విమానం కూలింది.. ఎముకలు విరిగాయి.. అయినా వెనక్కి తగ్గలేదు.. ఇరాన్లో అమెరికా సైనికుడి పోరాటం
-
Vaibhav Sooryavanshi: ‘నేను ఏం తప్పు చేశా..?’.. కోపంతో రగిలిపోతున్న వైభవ్ సూర్యవంశీ..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!