RGV: అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోను -ఆర్జీవీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వ్యూహం సినిమాకు ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నిధులు వచ్చాయి అంటూ జరుగుతున్నా ప్రచారం మీద రామ్ గోపాల్ వర్మ స్పందించారు. నాపైన నా పార్టనర్ రవివర్మ పైన వచ్చిన ఆరోపణల తాలూకు వాస్తవాలు అంటూ ఆర్జీవి కొన్ని వివరాలు వెల్లడించారు. ఈ విషయంలో అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోను అంటూ ఆర్జీవీ పేర్కొన్నారు. ‘వ్యూహం’ సినిమా దాసరి కిరణ్‌కుమార్ నిర్మాత కాగా శ్రీకాంత్ ఫైనాన్స్‌ను అందించారని, నా పార్టనర్ రవివర్మ సొంతంగా ఫైనాన్షియర్ శ్రీకాంత్ నుండి ఏపి ఫైబర్ నెట్ ప్రసారహక్కులను కొనుగోలు చేశారని అన్నారు. ఏపి ఫైబర్‌నెట్ రవివర్మనుండి ప్రసార హక్కులను రెండుకోట్ల వ్యయంతో కొనుగోలు చేసింది. కానీ కోటి రూపాయలు మాత్రమే ఎకౌంట్‌కు వచ్చింది.
Nagarjuna: ఏజ్ ఈస్ జస్ట్ ఏ నంబర్.. జోరు మీదున్న మన్మధుడు
Also Read
- Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్'తో యష్.. అంతా ఒట్టిదేనట!
- Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
- Vijay Deverakonda: 'రణబాలి'లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
- Vijay Deverakonda: "బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!".. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ఇది శ్రీకాంత్, రవివర్మలకు సంబంధించిన ఒప్పందం అని అన్నారు. ఈ హక్కులు ఏపి ఫైబర్‌నెట్‌కు 60 రోజులపాటు ఇవ్వబడ్డాయి. ఏపి ఫైబర్‌నెట్ వారు చెప్పిన ప్రకారం లక్షా యాభైవేల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఆ సమయంలో టిడిపి పార్టీ ఎలక్షన్ కమీషన్‌కి కంప్లైంట్ ఇవ్వటంతో ప్రసారాలను నిలిపివేశారు. రవివర్మకు ఇవ్వాల్సిన బ్యాలెన్స్ ఎమౌంట్‌ను ఏపి ఫైబర్‌నెట్ నిలిపివేసిందని అన్నారు. తన బకాయి మొత్తం చెల్లించనందున నా పార్టనర్ రవివర్మ సివిల్ కోర్టులో కేసు పెట్టారని ఆయన అన్నారు. అలాగే రవివర్మ పైన, నా పైన తప్పుగా ప్రచారం చేసి మా పరువుకు భంగం కలిగించిన కొన్ని టీవి ఛానల్స్‌పై నష్ట పరిహారం కోసం కేసులు పెడుతున్నామని ఆయన అన్నారు.
- Tags
- #VYOOHAM
- AP Fibernet
- RGV
తాజావార్తలు
-
BJP: ‘‘దేశాన్ని పార్లమెంటే పాలిస్తుంది, వీధులు కాదు’’.. కాంగ్రెస్, కాక్రోచ్‌లపై బీజేపీ ఫైర్..
-
Yash : డేవిడ్ రెడ్డి డైరెక్టర్’తో యష్.. అంతా ఒట్టిదేనట!
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!