VW Nano Sync Series 4K Ultra HD Smart QLED: సరికొత్త ఫీచర్స్ తో కొత్త టీవీ కొనాలని ఆలోచిస్తున్న వారికి బంపర్ ఆఫర్. ఎందుకంటే.. అమెజాన్‌లో ఇప్పుడు అద్భుతమైన ఆఫర్ లభిస్తోంది. VW సంస్థకు సంబంధించిన VW 55 అంగుళాల Nano Sync Series 4K Ultra HD Smart JioTele OS QLED TV (మోడల్: VW55JQ1)పై ఏకంగా 62% భారీ డిస్కౌంట్ అందిస్తోంది. సాధారణంగా రూ.64,999 ధర ఉన్న ఈ ప్రీమియం…