యంగ్ టైగర్ ఎన్టీఆర్ అనగానే హై ఇంటెన్స్ పెర్ఫర్మార్ గుర్తొస్తాడు. లెంగ్త్ ఉన్న డైలాగులని, కత్తి పట్టుకోని విలన్స్ ని తెగ నరికే యాక్షన్ ఎపిసోడ్స్ ని, మెలికలు తిరిగే డాన్స్ సీక్వెన్లని అవలీలగా చెయ్యడంలో ఎన్టీఆర్ దిట్ట. ఎలాంటి సీన్ ని అయినా ఎఫోర్ట్ లెస్ గా చెయ్యగల ఎన్టీఆర్ మాస్ సినిమాలకి, కమర్షియల్ ఫార్మాట్ సినిమాలకి పెట్టింది పేరు. అందుకే ఎన్టీఆర్ సినిమాలు చూస్తే బ్లడ్ బాయిల్ అయిపోతుంది. యంగ్ ఏజ్ నుంచి ఈ…