Vrushabha Movie New schedule started in Mumbai: తెలుగు హీరో శ్రీకాంత్ కుమారుడు, టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘వృషభ’… ‘ది వారియర్ అరైజ్’ అనేది ట్యాగ్ లైన్. శనయ కపూర్, జహ్రా ఖాన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీఫిల్మ్స్, ఏవీఎస్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నంద కిషోర్ ఈ సినిమాకు…