Panchayat Elections: మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. మొదటి విడతలో 189 మండలాలు, 4,235 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 56 లక్షల 19వేల 430 మంది ఓటర్లు ఓటు హక్కు నియోగించుకోనున్నారు. అందులో 27 లక్షల 41 వేల 70 పురుష ఓటర్లు.. 28 లక్షల 78 వేల 159 మంది మహిళా ఓటర్లు.. 201 ఇతరులు ఉన్నారు.…
Assembly Election: ప్రస్తుతం జరుగనున్న 5 రాష్ట్రాల ఎన్నికలను 2024 సెమీఫైనల్‌గా పేర్కొంటున్నారు. ఇది నేటి నుంచి ప్రారంభం కానుంది. మిజోరం, ఛత్తీస్‌గఢ్‌లలో అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజు ఓటింగ్ జరగనుంది.