Voter Slip Download Options: తెలుగు రాష్ట్రాల్లో సోమవారం (మే 13) పోలింగ్ జరగనుంది. ఓటు వేయడానికి ‘ఓటర్ స్లిప్’ చాలా ముఖ్యం అన్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. పోలింగ్ సెంటర్ ఎక్కడ?, పోలింగ్ స్టేషన్‌లో మన రూమ్ నంబర్, సీరియల్ నంబర్ లాంటి వివరాలు ఈ ఓటర్ స్లిప్‌లో ఉంటాయి. ఈ వివరాలు తెలిస్తే.. ఓటు వేసేయడం చాలా సులభమవుతుంది. అందుకే ఎన్నికల సమయంలో ఓటర్ స్లిప్ తీసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీకు ఈ…