వృద్ధులు, దివ్యాంగులు తమ ఇళ్లలో కూర్చొని ఓటు హక్కును వినియోగించుకునే వెసులుబాటు కల్పిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) చేపట్టిన తొలి చర్య రంగారెడ్డి జిల్లా ప్రజల నుంచి మిశ్రమ స్పందనను రేకెత్తిస్తోంది. ఎన్నికల సంఘం చర్యను ఓటర్లలో ఒక వర్గం స్వాగతించగా, వారిలో ఎక్కువ మంది దీనిని అమలు చేయడంలో పారదర్శకతపై ఆందోళన వ్యక్తం చేశారు. breaking news, latest news, telugu news, Vote from home
Election Commission: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఇప్పటికే రాష్ట్రంలో రాజకీయ పార్టీల హడావుడితో ఎన్నికల సందడి మొదలైందని తెలుస్తోంది. అభ్యర్థుల జాబితాలు, బహిరంగ సభలతో ఇప్పటికే పార్టీలు కసరత్తు ప్రారంభించాయి.
Vote from home: మరో ఐదు నెలల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘానికి సీఈసీ సూచించింది.
Vote From Home: ఇకపై కొన్ని వర్గాల ప్రజలు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించబోతోంది భారత ఎన్నికల సంఘం. 80 ఏళ్లకు పైబడిని వారు ఇకపై ఇంటి నుంచే ఓటేసే విధంగా నిర్ణయం తీసుకుంది. ఈ పద్ధతిని తొలిసారిగా కర్ణాటక ఎన్నికల్లో తీసుకురాబోతున్నారు. మరికొన్ని రోజుల్లో కర్ణాటక ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో 80 ఏళ్లకు పైబడిన వారు, వికలాంగులకు ఇంటి నుంచే ఓటేసే సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది.…