దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఫ్లాట్‌గా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బలహీన సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ ఉదయం లాభాలతో ట్రేడ్ అయింది. చివరికి అస్థిరత మధ్య మిశ్రమంగా ముగిశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ అస్థిరత మధ్య గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి. బుధవారం రెండు సూచీలు జీవనకాల గరిష్ఠాలను నమోదు చేశాయి. ఇక గురువారం ఆరంభంలోనూ అదే దూకుడు కనిపించింది.