Vodka Flavours: లిక్కర్ లవర్స్ కి ఎంతో ఇష్టమైన బ్రాండ్ లలో వోడ్కా ఒకటి.. ఇక, తెలుగు రాష్ట్రాల్లో దీన్ని బాలయ్య బాబు బ్రాండ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటారు. కాగా, మార్కెట్లో ఇప్పటికే వోడ్కాకు సంబంధించిన పలు ఫ్లేవర్స్ వచ్చాయి. అయితే, తాజాగా మరో సరికొత్త వేరియంట్ విడుదల అయింది.