టాలీవుడ్ లో భారీ అంచనాలున్న చిత్రాల్లో ‘పుష్ప’ ఒకటి. ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్న, ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా… ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. తాజాగా “పుష్ప” గురించి రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్వీట్ చేశారు. దానికి అల్లు అర్జున్ కూడా ‘తగ్గేదే లే’ అంటూ రిప్లై ఇవ్వడం సినీ ప్రియుల్లో ఆసక్తికరంగా మారింది. Read Also :…