Fishermen: బంగ్లాదేశ్ జైలులో 3 నెలల పాటు మగ్గిన మత్స్యకారులు విశాఖకు చేరుకున్నారు.. మూడు నెలల క్రితం సముద్రంలో చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులకు చిక్కిన విజయనగరం జిల్లా మత్స్యకారులు ఎట్టకేలకు స్వదేశానికి చేరుకున్నారు. బంగ్లాదేశ్ జైలులో నిర్బంధంలో ఉన్న 9 మంది మత్స్యకారులు విడుదలై, మూడు రోజుల క్రితం విశాఖ ఫిషింగ్ హార్బర్‌కు చేరుకున్నారు. భారత ప్రభుత్వ చొరవతో పాటు దౌత్య పరమైన ప్రయత్నాల ఫలితంగా, మత్స్యకారులు మూడు నెలల్లోనే బంగ్లాదేశ్ జైలు…