Farmers vs Police: విజయనగరం జిల్లాలోని భోగాపురం మండలం బైరెడ్డి పాలెం గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో రైతుల ఇళ్ల తొలగింపు తీవ్ర గందరగోళానికి దారి తీసింది. బలవంతంగా తమ ఇల్లులను పోలీసు బందోబస్తుతో వచ్చి కూల్చివేయ్యడాన్ని రైతులు నిరసిస్తున్నారు.