Vivo X200T: వివో భారత మార్కెట్లో మరో శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. Vivo X200T పేరుతో ఈ కొత్త ఫోన్‌ను కంపెనీ జనవరి 27న భారత్‌లో అధికారికంగా లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణగా 50MP + 50MP + 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. ఇంతకుముందే వివో భారత్‌లో Vivo X200 మరియు Vivo X200 Pro మోడళ్లను విడుదల చేసింది. అనంతరం తక్కువ ధరలో Vivo…