VIVO V60: భారతదేశంలో నేడు (ఆగష్టు 12) వివో తన కొత్త మిడ్‌రేంజ్ స్మార్ట్‌ఫోన్ Vivo V60 ను లాంచ్ చేసింది. ఈ మొబైల్ లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్, 6500mAh బ్యాటరీ, 50MP ప్రధాన కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, అలాగే 50MP ఫ్రంట్ కెమెరా వంటి ప్రీమియం ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మొబైల్ కు ఎంతో అవసరమైన IP68, IP69 రేటింగ్ లను కలిగి…