Vivo T4R Launched: వివో (vivo) సంస్థ తన T సిరీస్‌లోకి కొత్త స్మార్ట్‌ఫోన్ vivo T4R ను భారత్‌లో అధికారికంగా విడుదల చేసింది. ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లతో పాటు ఆకట్టుకునే స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. ఆగష్టు 5 నుంచి ఫ్లిప్ కార్ట్, వివో ఇండియా eStore, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందుబాటులోకి రానుంది. మరి ఈ కొత్త Vivo T4R స్మార్ట్ఫోన్ స్పెసిఫికేషన్లను ఒకసారి చూసేద్దామా.. డిస్ప్లే అండ్ డిజైన్: vivo T4Rలో 6.77 అంగుళాల…