Vivo T4 Ultra 5G: వివో కంపెనీ నుంచి కొత్త 5G స్మార్ట్‌ఫోన్ Vivo T4 Ultra 5G భారత్‌లో జూన్ 11న విడుదల కాబోతోంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఇప్పటికే మైక్రోపేజీ లైవ్ అయింది. ఇందులో ఫోన్‌కు సంబంధించిన రంగులు, డిజైన్, ముఖ్యమైన ఫీచర్లు వెల్లడయ్యాయి. ఈ ఫోన్‌లో తొలి సారిగా 50MP పెరిస్కోప్ లెన్స్ ఉండబోతోంది. అదే విధంగా pOLED 120Hz క్వాడ్ కర్వ్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇక వివో తన T4 అల్ట్రా 5G…