Vivo Pad 5e: చైనాకు చెందిన ప్రముఖ టెక్ కంపెనీ వివో (Vivo) తాజాగా తన కొత్త టాబ్లెట్ Vivo Pad 5eను విడుదల చేసింది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న Pad 5, Pad 5 Pro మోడళ్లకు కొనసాగింపుగా ఈ కొత్త టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త Vivo Pad 5e 12.1 అంగుళాలపెద్ద డిస్‌ప్లేతో వస్తుంది. ఇది Snapdragon 8s Gen 3 చిప్‌సెట్‌తో నడుస్తుంది. బ్లూ, బ్లాక్, పర్పుల్ కలర్ వేరియంట్‌లలో…