Home
Vivek Ramaswamy
Vivek Ramaswamy News
-
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో పియా దండియా రాక్.. వివేక్ రామస్వామికి షాక్..
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల (Midterm Elections) ఫలితాలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ ఎన్నికల్లో భారతీయ సంతస్తికి చెందిన పలువురు అభ్యర్థులు బరిలో నిలవగా, వారి రాజకీయ భవితవ్యంపై ఉత్కంఠ నెలకొంది. ఫ్లోరిడా నుంచి డెమోక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన పియా దండియా ఘన విజయం సాధించి సంచలనం సృష్టించగా, ఓహియో గవర్నర్ బరిలో నిలిచిన వివేక్ రామస్వామికి మాత్రం నిరాశ ఎదురైంది. -
US Midterm Elections: అమెరికా ఎన్నికల్లో భారత సంతతి నేతల హవా.. ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు.?
US Midterm Elections: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో భారత సంతతికి చెందిన పలువురు అభ్యర్థులు కీలక స్థానాల్లో పోటీ చేస్తున్నారు. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ట్రంప్ చివరి రెండేళ్లు అమెరికా చట్టసభల్లో ఎవరికి ఆధిపత్యం ఉంటుందో ఈ ఎన్నికలు నిర్ణయించబోతున్నాయి. ఎర్లీ ట్రెండ్స్లో ట్రంప్ రిపబ్లిక్ పార్టీకి చేదు ఫలితాలు వస్తున్నట్లు తెలుస్తోంది. డెమోక్రాట్లు చాలా చోట్ల ముందంజలో ఉన్నారు. ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, 100 మంది సభ్యులున్న… -
Trump: వివేక్ రామస్వామిపై ట్రంప్ ప్రశంసలు.. గవర్నర్ ఎన్నికల్లో మద్దతు
ఇండియన్-అమెరికన్ వివేక్ రామస్వామిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు వర్షం కురిపించారు. వివేక్ తనకు బాగా తెలుసని.. చాలా ప్రత్యేకమైన వ్యక్తి అంటూ కొనిడాయారు. -
Vivek Ramaswamy: ‘‘ గో బ్యాక్ టూ ఇండియా’’.. వివేక్ రామస్వామి జంటపై జాత్యహంకార వ్యాఖ్యలు..
Vivek Ramaswamy: భారత సంతతి ఎంటర్ప్రెన్యూర్, అమెరికా అధికార పార్టీ రిపబ్లికన్ నేత వివేక రామస్వామి, ఆయన భార్య జాత్యహంకార వ్యాఖ్యల్ని ఎదుర్కొన్నారు. ఇటీవల, తమ 10వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వివేక్ రామస్వామి, తన భార్య అపూర్వతో కలిసి ఉన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసి, ఒక ఎమోషనల్ పోస్ట్ పంచుకున్నారు. తన పోస్ట్లో అపూర్వతో తన తొలి డేటింగ్ స్టోరీని షేర్ చేశారు. రెండు ఫోటోలను పోస్ట్ చేశారు, ఇందులో ఒకటి మొదటి… -
Donald Trump: సమర్థవంతమైన ప్రజలే అమెరికాకు రావాలి..
అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి.. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే కాదు.. అన్ని స్థాయిల వ్యక్తుల గురించి ఈ మాట చెబుతున్నాను అన్నారు. -
Vivek Ramaswamy: ట్రంప్ కార్యవర్గం నుంచి తప్పుకున్న వివేక్ రామస్వామి.. ఎందుకో తెలుసా..?
Vivek Ramaswamy: అమెరికా 47వ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కీలక పరిణామం జరిగింది. భారత అమెరికన్ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక ప్రకటన చేశారు. ట్రంప్ కార్యవర్గంలో కీలకమైన డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ) బాధ్యతల నుంచి తాను తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. -
H-1B Visa: H-1B వీసాలకు ట్రంప్ మద్దతు.. భారతీయులకు గుడ్ న్యూస్..
H-1B Visa: మరికొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్షుడి డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. అయితే, ఈలోపే సొంత వర్గంలోనే విభేదాలు తారాస్థాయికి చేరాయి. భారతీయ వలసలు, H-1B వీసా వివాదం ట్రంప్ మద్దతుదారులు వర్సెస్ మస్క్ మద్దతుదారులుగా మారింది. సంప్రదాయ ట్రంప్ మద్దతుదారులు వలసల్ని వ్యతిరేకిస్తుంటే, ఎలాన్ మస్క్లో పాటు వివేక్ రామస్వామి వంటి వారు అధిక నైపుణ్యం కలిగిన వర్కర్లు దేశంలోకి ప్రవేశించేందుకు సహాయపడే వీసా ప్రోగ్రామ్కి మద్దతు తెలిపారు. -
Elon Musk vs Trump: భారతీయ వలసదారులపై ట్రంప్, మస్క్ మద్దతుదారుల మధ్య విభేదాలు..
Elon Musk vs Trump: మరికొన్ని రోజుల్లో డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన తన టీమ్ని దాదాపుగా ఖరారు చేశారు. ట్రంప్ తన పాలనలో ఎలాన్ మస్క్తో పాటు భారతీ సంతతికి చెందిన వివేక్ రామస్వామికి పెద్ద పీట వేశారు. అయితే, ఇప్పుడు ట్రంప్, -
Tulsi Gabbard: అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా వీర హిందూ మహిళ తులసీ గబ్బర్డ్
Tulsi Gabbard: డొనాల్డ్ ట్రంప్ మంత్రివర్గంలోకి మరో హిందూ నేత చేరారు. అమెరికా కొత్త నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా భారత సంతతికి చెందిన తులసీ గబ్బార్డ్ను ట్రంప్ నియమించారు. మాజీ కాంగ్రెస్ సభ్యురాలు తులసి గబ్బార్డ్ అమెరికా తొలి హిందూ కాంగ్రెస్ మహిళగా కూడా గుర్తింపు పొందారు. తులసి గబ్బార్డ్ కూడా సైనికురాలిగా పనిచేసింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని యుద్ధ ప్రాంతాలకు వివిధ సందర్భాలలో ఆమె పని చేసారు. ఆమె కొంతకాలం క్రితం డెమొక్రాట్ పార్టీ నుండి… -
Vivek Ramaswamy: “ట్రంప్ని దేవుడే రక్షించాడు”..భారతీయ అమెరికన్ వ్యాఖ్యలు..
Vivek Ramaswamy: అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుతం ఎన్నికల్లో పోటీలో ఉన్న డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నం యావత్ ప్రపంచాన్ని షాక్కి గురిచేసింది. పెన్సిల్వేనియాని బట్లర్లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సమయంలో 20 ఏళ్ల థామస్ మాథ్యూ క్రూక్స్ అనే నిందితుడు కాల్పులు జరిపాడు.
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!