Viva Harsha Divorce: ప్రస్తుతం సోషల్ మీడియాలో వైవా హర్షకు సంబంధించిన విషయం తెగ చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా వైవహర్ష తన వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు ఎదురయ్యాయని.. విడాకులు తీసుకున్నాడని అనేక రూమర్స్ వచ్చాయి. ఇందుకు సంబంధించి రెండు రోజుల క్రితం వైవా హర్ష ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ చేశాడు. ఈ పోస్టులో జీవితం అనేది ఓ రోలర్ కోస్టర్ లా ఉంటుందని.. ఆప్స్ అండ్ డౌన్స్, లోస్ అండ్ హైస్, ఎక్సైట్మెంట్, యాంగ్సైటి, థ్రిల్లింగ్,…