Viva Harsha : కమెడియన్ గా వైవా హర్ష వరుస సినిమాలు చేస్తున్నారు. రీసెంట్ గానే సారంగపాణి జాతకంలో కీలక పాత్ర చేసి మెప్పించాడు. పెద్ద సినిమాల్లో చిన్న పాత్రలు చేస్తున్నా.. యావరేజ్, చిన్న సినిమాల్లో మాత్రం ఎక్కువ టైమ్ ఉండే పాత్రలే చేస్తున్నాడు. గతేడాది హీరోగా ఓ మూవీ కూడా చేశాడు. కమెడియన్ గా బాగానే సినిమాలు చేస్తున్న హర్ష.. బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టపడతాడు. మార్కెట్లోకి వచ్చే రేస్ బైకులు కొంటూ.. టైమ్…